ఎంతటి పాము కరిచినా సరే ……… ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు

October 29, 2016

పామును చూస్తే ఎలాంటి వారైనా భయపడతారు.
ఎందుకంటే పాము కరిస్తే , దాని విషం వల్ల ప్రాణాలే పోతాయనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి.

పొలాల్లో పని చేసే రైతన్నలకు గానీ , చీకటిలో దారిలో వెళ్ళే వాళ్లకు గానీ ,
మురుగు ప్రదేశాల్లో ఉండేవాళ్లకు గానీ పాములు ఎక్కువగా కాటు వేస్తుంటాయి.

snake

అలా పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తే , వెంటనే విషం దిగి పోతుంది.

రావిఆకుల చిన్న కొమ్మను తీసుకొని, దాని ఆకులు తుంచండి. దాని నుండి తెల్లని పాలు వస్తాయి.

తర్వాత పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి ………
పాలుకారే రావి ఆకు యొక్క తొడిమను , అతన్ని కదల్చకుండా ఒక చెవ్వు రంధ్రములో
కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించాలి.

రెండవ ఆకు తొడిమను మరొక చెవి రంద్రములోకి జాగ్రత్తగా పెట్టవలెను.

అలా రావి ఆకులని చెవుల లోకి దూర్చగానే ………………….
ఆ వ్యక్తి మూర్చ నుండి లేచి భాధతో అరుస్తాడు.

అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు…..
కొంత వేపాకును అతని నోట్లో వేసి నమిలి తినిపించాలి .

అతనికి పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించాలి……
లేనిచో మరియొక సారి అలానే చేయాలి .

ఇది తరతరాల నుండి వస్తున్న అత్యంత పురాతనమైన మరియు
ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే ఆయుర్వేద చికిత్స.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...