ఈ బొట్టు బిళ్ళలు ( స్టిక్కర్లు ) వాడితే చాలు ……….. థైరాయిడ్ మాయం

October 28, 2016

థైరాయిడ్ ………. థైరాయిడ్ ………… థైరాయిడ్ …………..
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వ్యాధి పేరు.

మన దేశంలో కొన్ని లక్షల మంది ఈ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు.
అలాంటి వారందరికీ ఎంతగానో ఉపయోగపడే విషయం .

bindiya

అయోడిన్ లోపంతో బాధపడే వాళ్ళ కోసం
నుదుటన పెట్టుకునే బొట్టు బిళ్ళల ( స్టిక్కర్లు ) రూపంలో అయోడిన్ పాచెస్ వచ్చాయి.

వీటిని నుదుటన 8 గంటల పాటు రాత్రి పూట పెట్టుకుంటే
100 – 150 మైక్రో గ్రాముల అయోడిన్ చర్మం ద్వారా మన శరీరం లోకి వెళుతుంది .

దీనివల్ల అయోడిన్ లోపంతో వచ్చే గాయిటర్ , థైరాయిడ్ వంటి అనేక జబ్బుల నుండి
మనం రక్షించుకోవచ్చు.

NIDDCP సర్వే ప్రకారం ,
మన దేశంలో దాదాపుగా 71 మిలియన్ల మంది అయోడిన్ లోపం వల్ల
వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

నుదుటన పెట్టుకునే ఈ స్టిక్కర్లను అయోడిన్ లోపంతో థైరాయిడ్ తో బాధలు పడుతున్న
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు వాడుతూ మెరుగైన ఫలితాలను పొందుతున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...