ఈ పండును తింటే చాలు – క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు

November 17, 2016

ఎన్ని వైద్య చికిత్సలు తీసుకున్నప్పటికీ మనిషిని పీల్చిపిప్పి చేసే భయంకరమైన జబ్బు క్యాన్సర్.

నెలలు ….. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నయం అవుతుందన్న గ్యారంటీ ఉండదు.

అలాంటిది , ఒక పండును తిన్న కొద్ది నిమిషాల్లోనే క్యాన్సర్ కణాలను ద్వంసం చేస్తుందని
ఇటీవల వైద్య పరిశోధనల్లో తేలింది.

ca1

క్యాన్సర్ వ్యాధిని “ ఈవీఎస్ – 46 “ అనే ఔషధంతో చెక్ పెట్టొచ్చు.
ఈ ఔషధం ఎక్కడ లభిస్తుందో చాలా మందికి తెలియకపోవచ్చు.

క్యాన్సర్ ను తరిమికొట్టే ఈ మెడిసిన్ లభించేది ఒక పండు నుండి అని చెబుతున్నారు పరిశోధకులు.

“ ఆస్ట్రేలియన్ బ్లష్ ఉడ్ “ అనే చెట్టు నుండి ఈ పండు వస్తుందనీ …..
దీని నుండి తీసిన విత్తనాల ద్వారా క్యాన్సర్ మటుమాయం అవుతుందనీ పేర్కొంటున్నారు.

జంతువులు ఈ పండును తినడం ద్వారానే
ఎక్కువకాలం జీవనం సాగిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

దీనిని మానవులపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ట్రై చేసి చూసారు.
అద్భుతమైన ఫలితాలు రావడంతో , అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఉత్తర ఆస్ట్రేలియాలో మాత్రమే దొరికే ఈ పండుతో
వ్యాధి నిరోధకత కూడా చాలా అధికంగా పెరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...