ఈ నాలుగూ కలిపి తాగితే ఎన్ని రోగాలు దూరమవుతాయంటే………….

September 22, 2016

మీకు ఎంతో మంది , ఎన్నో రకాల ఆయుర్వేద చిట్కాలు చెప్పి ఉంటారు……..మీరు చదివి ఉంటారు. వాటివల్ల కలిగే ఆరోగ్య లాభాలను కూడా తెలుసుకొని ఉంటారు.

మనకు విరివిగా లభించే కొత్తిమీర + నిమ్మరసం + ఉప్పు లను కలిపి జ్యూస్ గా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడుతుందో ఒక్కసారి తెలుసుకొని అందరికీ తెలియజేయండి.

ఈ జ్యూస్ చాలా రోగాల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది.

koriander

ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా కడిగి , చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

తర్వాత రెండు టీ స్పూన్ల నిమ్మరసం , ఒక అర టీ స్పూన్ ఉప్పు ,
ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని, వడ పోయకుండా అలానే త్రాగాలి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీకడుపుతో తీసుకోవాలి.

దీనిని త్రాగిన తర్వాత అరగంట ఏమీ తినకూడదు.

దీనివల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటంటే:

1) షుగర్ , కొలెస్ట్రాల్ , బీపి కంట్రోల్ లోఉంటాయి.

2) మొటిమలు , మచ్చలు , చర్మ వ్యాధులు , స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.

3) గ్యాస్ ప్రాబ్లం , కడుపునొప్పి ,పొట్ట సమస్యలు , అల్సర్లు ,అజీర్ణం , వాంతులు , వికారం తగ్గుతాయి.

4) నోటి అల్సర్లు , నోటి పూత , నోటి దుర్వాసన తగ్గుతుంది.

5) ఫైల్స్ , మలబద్దకం తగ్గుతుంది.

6) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

7) కంటి చూపు మెరుగుపడుతుంది.

8) శరీరం నుండి విష పదార్ధాలను ( టాక్సిన్స్ ) బయటికి పంపిస్తుంది.

9) శరీరం యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

10) కాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలో ఋతుచక్ర సమస్యలు , PCOD ని పరిష్కరిస్తుంది.

ఒక్క జ్యూస్ తో ఎన్నో లాభాలు , ప్రతి రోజు ఒక మూడు నుండి ఐదు రూపాయలు ఖర్చు అంతే …

మీ మిత్రులకు, బంధువులకు మరియు శ్రేయోభిలాషులందరికీ తెలియజేయండి.

9 Comments

on ఈ నాలుగూ కలిపి తాగితే ఎన్ని రోగాలు దూరమవుతాయంటే…………..
 1. Praveen
  |

  Kevalam aakulu maatrame vaadaala leka kaadalu tho saha mukkalu chesi paste cheyala? koncham vivarincha galaru.

  Dhanyavaadamulu.

 2. Srinivas Desheti
  |

  Anny rojulu alaa thisukovali sir

 3. MINI
  |

  hi sir im looking for one post,
  that post looks like above above post only…but i think with corinder+ honey grind chesi morning time thisukovali…so heart diseases can cure ani oka post undali…can u post tht link again please…thankyou!!!

 4. Akhila
  |

  Chrones diesease patiens ki kuda use avthunda???

  • |

   మీరు రాసిన వ్యాధి ఏమిటో నాకు అర్థం కాలేదండి. కొంచెం క్లారిటీగా రాయండి

 5. Hani
  |

  Good health information thanq

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...