ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్

September 30, 2016

ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు అజిత్ దోవల్,
ఎవరీయన ……. ఏమిటి ఈయన గొప్పతనమంటే……..
తనువల్లా దేశభక్తి నిండి ఉన్న ఈయనను ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అని పిలుస్తారు.

ajit-dhoval

అజిత్ దోవల్ ….ఈపేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.

ఎందుకంటే…..

ఒక బిక్షగాడి రుపంలో పాకిస్తాన్ లో గూఢచర్యం చేశాడు.

స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడితే…..
ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని మన జవాన్లకు చేరవేశాడు.

ఇవి కొన్ని మాత్రమే ఇంకా దేశం కోసం ఎన్నో ఆపరేషన్ లను నిర్వహించాడు.

ధైర్యానికి మారుపేరు దోవల్ ,
ఒక పని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా నెరవెర్చే దాకా నిదురపోడు.

అందుకే ఆయనంటే మోదీ గారితో పాటు దేశ ప్రజలకు ఎంతో ఇష్టం,

జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ కు ఉగ్రవాద ఏరి వేతను మోదీ అప్పగించారు,

దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని మనకు అనుకూలంగా ఉన్న
కొంత మంది ప్రజల సహాయంతో ………
ఉగ్ర కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ………..
తనకు పని అప్పగించిన వారం రోజుల్లోనే,
పక్కాప్రణాలికలు రచించి……….. భారత్ దెబ్బ ఎలా వుంటుందో………
పాకిస్తానుకు రుచి చూపించాడు.

ఇలాంటి ఆపరేషన్లను చేపట్టాలంటే అగ్రరాజ్యాలకు సైతం నెలల వ్వవధి పడుతుంది ,
కాని దోవల్ వారం రోజుల్లోనే పనిని పూర్తి చేశాడు.

దటీజ్ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అంటే………..

2 Comments

on ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్.
  1. Suersh
    |

    I salute to great man, and my sincer request to all kind of media people not to publish a such kind of photos, this may create a thread to them and it is all of our responsibility to protect them, jai hind

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...