అన్ని రకాల క్యాన్సర్లను నివారించే అద్భుత వైద్యం

September 6, 2016

చెట్ల యొక్క బెరడు , వేర్ల నుండి అనేక జబ్బులను నయం చేస్తున్న ఒక వైద్య నారాయణుడి గురించి
మీకు తెలుసా………..?

క్యాన్సర్ ఏ స్థితిలో ఉన్నా కూడా వేలాది మందికి నయం చేశారనే విషయం మీకు తెలుసా………..?

అయితే ఒక్కసారి చదవండి. అందరికీ తెలియజేయండి.

ఆ వైద్య నారాయణుడి పేరు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు, శ్రీ ఆ హాస్పిటల్ పేరు :

N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER

NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA

PHONE NO: 08183-258033

Untitled art - Copy

క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు హిందీ, కన్నడ, భాషలలో మాట్లాడుతారు. తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకొంటారు

రిపోర్ట్స్ లేకపోతే పేషంట్ ను చూసి మందు ఇస్తారు.స్కానింగ్ రిపోర్ట్స్ వుంటే మంచిది. ఒక్క క్యాన్సర్ కే కాకుండా చాలా రోగాలకు మందును ఇస్తారు.

మందు వాడే విధానము కరపత్రము రూపములో ఇస్తారు.

ఫోన్ NO వున్నది అది 08183-258033 , కానీ వ్యక్తిగతముగా కలిస్తేనే మంచిది

అపాయింట్మెంట్ అనేది లేదు, Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది.

చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేకముగా Q ను ఆపి చూసి మందు ఇచ్చి పంపుతారు

18 రకాల క్యాన్సర్లకు మందు ఇస్తారు, ఎటువంటి స్టేజి లో వున్నా వారు చూసి నిర్దారణ చేసి మందు ఇస్తారు.

ఇతర క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరయినా సరే లాభంలేదని అన్నాకూడా…………
శ్రీ N.S.నారాయణ మూర్తి గారి నిర్ణయం తరువాతనే ఏదయినా, వారు నిర్ణయంచి మందు ఇచ్చారంటే పేషంటు బతికినట్లే

కొరియర్ సౌకర్యం వుంది కానీ వ్యక్తిగతముగా కలిస్తే మంచిది,

పేషంట్ పోవాల్సిన అవసరంలేదు రిపోర్ట్స్ తీసుకొని పేషంట్ స్థితి తెలిసినవారు ఒక్కరు పోతే చాలు

పేషంట్ వెళ్ళగలిగే స్థితిలో ఉంటే అభ్యంతరము లేదు, పేషంటును వారు చూస్తారు

ఇతర దేశాలనుండి కూడా చాలామంది వస్తున్నారు

గురువారము, ఆదివారము ఈ రెండురోజులు మాత్రమే ఉదయము 8:00 గం ల నుండి అందరిని చూసి మందులు ఇచ్చిగాని వెళ్లరు అర్దరాత్రి అయిన సరే ………….

గురువారము మందు పొందాలి అంటే బుధవారము పొద్దుటినుండే Q మొదలవుతుంది

ఆదివారము మందు పొందాలి అంటే శనివారము పొద్దుటినుండే Q మొదలవుతుంది

కోటీశ్వరుడు అయినా పేదవాడు అయినా అందరూ అక్కడ సమానమే

షిమోగలో లాడ్జింగ్,హోటల్స్, ట్యాక్సీ, సౌకర్యము వుంది. షిమోగా నుండి నర్సిపుర కు
60 Km డైరెక్ట్ హాస్పిటల్ కు ప్రేవేట్ బస్స్ సౌకర్యము వుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...