అక్కడ 700 వ్యాధులను ఉచితంగా నయం చేస్తారు

November 22, 2016

ఒక చిన్న జబ్బు చేస్తేనే వంద రకాల టెస్టులు చేసి,
వేలకు వేలు డబ్బులు గుంజే డాక్టర్లున్న నేటికాలంలో
అందరికీ ఉచిత వైద్యం అందిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న ఒక పెద్దాయన గురించి తెలుసుకోండి.

narsipura

ఈ ఫోటోలోని పెద్దాయన వయసు 60 సం.లు. ఆయన ఓ సాధారణ రైతు.
ఆయన నివాసం కర్నాటక రాష్ట్రంలోని షిమోగా దగ్గరలోని నరసిపురా అనే గ్రామం.
అందరూ ఆయన్ని “ వైద్య మూర్తి “ అని పిలుస్తారు.

ఆయన అసలు పేరు నారాయణమూర్తి.

ప్రతి అదివారం, గురువారం తెల్లవారు జాము నుండీ అతని ఇంటి ముందు వివిధ వ్యాధులతో బాధపడే
జనం క్యూ లైన్ లో నిలబడి వుంటారు.

ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు, రోజుకి 600 నుండి 700 వరకు వివిధ రకాల రోగాలతో బాధ పడే రోగులను ఆయన పరీక్షించి 15 నుంచి 30 రోజులకు సరిపడా మందులను పూర్తి ఉచితంగా ఇస్తాడు.

nlr4

చిన్న చిన్న జబ్బుల నుంచీ గుండె కు సంబంధమైన రోగాలు , క్యాన్సర్ల వరకు, ఏదైనా ఆయన నయం చేయగలడు. రోగుల బాధ ను విన్న తరువాత ఇవ్వవలసిన మందులు తయారుచేసి ఉచితంగా అందిస్తారు.
ఈ మందుల తయారీ లో చెట్ల బెరడ్లు, కొమ్మలు, వేర్లు వాడతారు.

వీటిని ఆయన స్వయంగా దగ్గరలోని అడవి లోనుంచి సేకరిస్తారు.

ఆయన వైద్యం చివరి దశలో వున్న కాన్సర్, హృదయ, శ్వాస సంబంధ రోగాల తో బాధ పడుతున్న
రోగుల జీవితాలో వెలుగునిచ్చే అశాజ్యోతి గా మారింది. 6 – 8 నెలల పాటు మందుల తో పాటు
పథ్యం కూడా తప్పక పాటించాల్సి వుంటుంది.

25 ఏళ్లు గా ఆయన ఎవరి దగ్గర నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా, ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారు.

క్యాన్సర్, గుండె సంబంధ రోగాలకు రకరకాల పరీక్షలు ,
ఆపరేషన్ల పేరుతో లక్షలు మింగేసే ఆసుపత్రులున్న ఈ రోజుల్లో…
ఏమీ ఆశించకుండా, కొన్ని వేల మందికి సహాయపడుతూ రోగుల బాధలను తీర్చే దేవుడయ్యాడు ఆయన.

ఆది, గురు వారాల్లో ఉదయం 7 గంటల నుండి ఉచిత వైద్యం అందించబడుతుంది…
ఎవరు ముందు వస్తే వారిని చూస్తారు, ఎటువంటి ముందస్తు అపాయింట్ మెంట్ అవసరం లేదు.

21 Comments

on అక్కడ 700 వ్యాధులను ఉచితంగా నయం చేస్తారు.
 1. Devikanth Valluri
  |

  You will …do. .great job sir. …go ahead. ….God bless you. ….

 2. Vekateshwar reddy
  |

  I would like to know the address of above ashramam

 3. Polan
  |

  Please give me ur contact number and how to going their

 4. Amanda prasad upperla
  |

  Address kavali.canser patient kosam

  • SATYANARAYANA POTANA
   |

   Facebook lo upload Chestunna chudandi Real ga treatment chusanu bed meeda patient ippudu almost recovery ayyaru medicine super ga undi 9553837998 call cheyandi inka details cheptanu

 5. |

  It is gud to have a review but there is a contact number means helpful for those who are suffering with dieseas

 6. G.DHARMARAJU
  |

  God bless you sir

 7. Atchuyth ram
  |

  భూలోకం లో వైద్య బ్రహ్మ

 8. Ch.kasi viswanath
  |

  Excellent

 9. Marchla kiran
  |

  Wonderful treatment but very long to the narasipura
  Bangalore to shimogo 7 hours journey shimogo to ananthapura stop[ bus sagara] , ananthapura to narasipura 8 Kms

 10. Rajkumar
  |

  hisir ma nanna kidni fail tho badhapaduthunnaru anduku medicene esthara bagavthunda address details tell me this my whats app number 8897237685

 11. ramesh r
  |

  sir ma babuki 3yrs asthamatho badhapaduthunnadu nayam avuthunda

 12. godha mallesh goud
  |

  Chaala baga chestunnaru vydyo Narayana hari antaru sir maa uncle ki cancer vundi nayam authunda naadi Hyderabad I want address sir

 13. M.Bhuvan
  |

  you are a real god

 14. J.Ravi
  |

  Great service

 15. Sreedhar
  |

  Your great salute sir

 16. Venkat
  |

  I want his mobile number

 17. raghavendrarao
  |

  Very good job sir

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...